Could not load preview for this project
AI Generated Video

జగన్ ప్రభుత్వంపై విమర్శలు

Created December 12, 2025

About this video

Check out this video I made with revid.ai

https://www.revid.ai/view/-2PeN1dwMSE9RBnwoiuLH

Try the AI Music Video Generator

Create your own version in minutes

Video Transcript

Full text from the video

0:00

ఏమి చేసి చేసింది మేం చెప్పుకోడం మా చేత కాదు. అది మా ప్రాబలం. నిజంగా

0:04

మా హయాంలో మేం చేసింది ఎక్కువ చెప్పుకొనేది తక్కువ. 2024 ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి

0:10

మీడియాలో జగన్ చెప్పే మాట ఒక్కటే చేసేది చెప్పుకోలేక ఓడిపోయాం. అయితే ఆయన చెప్పుకోలేనివి

0:16

మనం ఈ వీడియోలో చెబుతాం. మొదటగా ముఖ్యమంత్రి అయ్యాక ప్రజావేదికను కూల్చేసి పద్నాలుగు కోట్లు వృథా చేశారు.

0:23

ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడానికి తీయడానికి రెండు వేల ఆరు వందలు కోట్లు ఖర్చు చేశారు.

0:29

చీపు లిక్కర్ అమ్మి ముప్పై వేల మంది మహిళల పుస్తల తెచ్చి యాభై వేల కోట్లు జేబులో వేసుకున్నారు.

0:35

రుషికొండను ధ్వంసం చేసి ప్యాలెస్ నిర్మాణానికి ఐదు వందల యాభై కోట్లు ఖర్చు చేశారు. నీ కమిషన్ లకక్కుర్తితో

0:43

శాలువాల నుంచి లడ్డూలు కల్తీని వరకూ తిరుమలలో వివిధ మార్గాల్లో వందల కోట్ల శ్రీవారి సొమ్మును దోపిడీ చేశారు.

Impact

240,909+ Short Videos
Created By Over 14,258+ Creators

Whether you're sharing personal experiences, teaching moments, or entertainment - we help you tell stories that go viral.

No credit card required