AI Generated Video

క్రీస్తు కొరకు జీవించు ప్రార్థన

Created November 18, 2025

About this video

Check out this video I made with revid.ai

https://www.revid.ai/view/-kZm5pfedDk6spzod7E9u

Try the AI Music Video Generator

Create your own version in minutes

Video Transcript

Full text from the video

0:05

హా హా. నూతన సంవత్సరములో నీ కొరకు ఎదురు చూచు వారిగా. దేవా మమ్మును బలపరచుము

0:26

ప్రభువా మమ్మును స్థిరపరచుము. క్రీస్తు కొరకై జీవించెదము. గురి యొద్దకే పరుగెత్తెదము. క్రీస్తు కొరకై జీవించెదము. గురి యొద్దకే పరుగెత్తెదము.

0:51

పక్షి రాజువలెను రెక్కలు చాచి ఎగిరెదము. అలయక పరుగు సాగించెదం సొమ్మ సిల్లక నడిచెదము. క్రీస్తు కొరకై జీవించెదము.

1:05

గురి యొద్దకే పరుగెత్తెదము. క్రీస్తు కొరకై జీవించెదము. గురి యొద్దకే పరుగెత్తెదము. మా దినములు లెక్కించుట నేర్పు మయ్యన

1:29

జరేయ జ్ఞాన హృదయము మాకు నూతనముగా దయచేయుము. క్రీస్తు కొరకై జీవించెదము.

1:39

గురి యొద్దకే పరుగెత్తెదము. క్రీస్తు కొరకై జీవించెదము. గురి యొద్దకే పరుగెత్తెదము. ప్రతి ఉదయమున నీ కృపతో

2:02

త్రుప్పి పరచుము దేవా! మా దినములన్నీ ఉత్సాహించెదము. క్రీస్తు కొరకై జీవించెదము గురి యొద్దకే పరుగెత్తెదము.

Impact

240,909+ Short Videos
Created By Over 14,258+ Creators

Whether you're sharing personal experiences, teaching moments, or entertainment - we help you tell stories that go viral.

No credit card required