AI Generated Video

బెత్లేహేములో సందడి యేసు జననం

Created December 21, 2025

About this video

Check out this video I made with revid.ai

https://www.revid.ai/view/-pJrIvWfLRRK9dRPoaAWx

Try the AI Music Video Generator

Create your own version in minutes

Video Transcript

Full text from the video

0:30

బెత్లేహేములో సందడి! పశువుల పాకలో సందడి! శ్రీ యేసు పుట్టాడని మహారాజు పుట్టాడని! ఓఓఓఓఓ

0:54

పశువుల పాకలో మరియమ్మ గర్భాన ప్రభు యేసు జన్మించె ఓరన్నో యేసన్న పాపుల కొరకై వచ్చెనురో

1:12

ఓరన్నో యేసన్న! పాపుల కొరకై వచ్చెనురో ఓరన్నో యేసన్న! రాజులకు రాజంతా

1:26

ప్రభువులకు ప్రభువంతా! రాజులకు రాజంతా ప్రభువులకు ప్రభువంతా! బెత్లేహేము పురములోన పుట్టెనంతా!

1:44

కనులారా చూద్దాము రారండి బాలయేసుని మనసారా కొనియాడి చేరండి సిన్న క్రీస్తుని అందాలతారర

2:24

రుదెంచే నాకై అంబర వీధిలో అవతార మూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచున్!

2:36

రారే చూతము రాజసుతుడి రేయి జనన మాయను రాజులకు రా రాజు మెస్సియ రాజితాం భగు తేజమదిగో!

2:51

చింత లేదిక యేసు పుట్టెను వింత గను బెత్లేహమందునా! చెంత జేరను రండి సర్వ జనంగమా!

Impact

240,909+ Short Videos
Created By Over 14,258+ Creators

Whether you're sharing personal experiences, teaching moments, or entertainment - we help you tell stories that go viral.

No credit card required