Could not load preview for this project
AI Generated Video

మేఘన: పిచ్చి మరియు కుర్రాళ్ళ కథ

Created October 20, 2025

About this video

Check out this video I made with revid.ai

https://www.revid.ai/view/-2yCNcDqtfy45RK2slLXG

Try the AI Music Video Generator

Create your own version in minutes

Video Transcript

Full text from the video

0:01

ఎక్యూన్ స్టోరీ పేరు మేఘన. ఏజ్ ట్వెంటీ ఫైవ్. పక్కా తెలంగాణ అమ్మాయి. హైట్ తక్కువ,

0:07

అట్టిట్యూడ్ ఎక్కువ. పిట్ట గింత కూతగనం. సౌండ్ బాక్స్. న్యూ జనరేషన్ లో ఉన్న కంఫ్యూషన్ మొత్తం

0:13

మన మేఘనలోనే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో లెఫ్ట్ కి వెళ్ళాలనుకుంటుంది కానీ రైట్ కి వెళ్తుంది.

0:19

బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తినాలనుకుంటుంది కానీ మసాలా డోసా ఆర్డర్ పెట్టుకుంటుంది. ఇలా చాలా ఉన్నాయి. రోజుకి ఒక పిచ్చి.

0:25

తనకేం కావాలో తనకు కూడా తెలియదు. చిన్న పిల్లల మెంటాలిటీ. క్యూరియాసిటి చాలా ఎక్కువ. ఎవళైనా మనసాగం చెప్పి

0:31

వదిలేస్తే నైట్ నిద్ర పోదు. సమ్ టైమ్ చాలా సెన్సిటివ్, సమ్ టైమ్ చాలా

0:35

ఇన్నోసెంట్. సాలరీ తక్కువ, శోకులు ఎక్కువ. మేఘన బర్త్ డే కి బాలివుడ్ హాలిడే.

0:39

ఓ బాలత్ దునియా మొత్తం సెలబ్రేట్ చేసుకుంటాడు. బికాజ్ ఆ రోజు మే డే.

Impact

240,909+ Short Videos
Created By Over 14,258+ Creators

Whether you're sharing personal experiences, teaching moments, or entertainment - we help you tell stories that go viral.

No credit card required